మాచవరం నుంచి బ్రాహ్మణపల్లి వెళ్లే రహదారిలో నిర్మించిన కెమికల్ ఫ్యాక్టరీ వద్ద, పదుల సంఖ్యలో కెమికల్ ఫ్యాక్టరీలోని సరుకులు లోడ్ చేసుకొని రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిపివేయడంతో వాహనదారులు మంగళవారం సాయంత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ లారీలు రోడ్డుపై నిలిపివేయడంతో మాచవరం నుంచి బ్రాహ్మణపల్లి వెళ్లే రహదారిలో పలుమార్లు ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఢీకొని ప్రమాదాలు జరిగాయన్నారు.