అదుపుతప్పి లారీ బోల్తా

2243చూసినవారు
అదుపుతప్పి లారీ బోల్తా
పల్నాడు జిల్లా దాచేపల్లి సహజ కోల్డ్ స్టోరేజ్ సమీపంలో లారీ బోల్తాపడింది. కోదాడ నుంచి నెల్లూరు వైపు సేమియాల లోడుతో వెళ్తున్న లారీ. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అదుపు తప్పి రోడ్డు పక్కన కాలువలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్