మాచవరం: మన మిత్ర యాప్ ద్వారా 161 సేవలు వినియోగించుకోవాలి

56చూసినవారు
మాచవరం: మన మిత్ర యాప్ ద్వారా 161 సేవలు వినియోగించుకోవాలి
మనమిత్ర యాప్ పై 3రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయా గ్రామాల్లోని సచివాలయం సిబ్బంది ద్వారా ఈ యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మన మిత్ర యాప్ ద్వారా 161 సేవలు వినియోగించుకోవచ్చునని మాచవరం మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మంగళవారం మాచవరం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్