మాచవరం: ప్రతి ఒక్క రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి

77చూసినవారు
మాచవరం: ప్రతి ఒక్క రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి
అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి రామమ్మ కోరారు. శుక్రవారం మాచవరం రైతు సేవా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ. 8, 575 మందిని అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా గుర్తించామన్నారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్తో పాటు రైతు సేవా కేంద్రానికి వచ్చి వేలిముద్రలు వేయాలన్నారు.

సంబంధిత పోస్ట్