మాచవరం: రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

58చూసినవారు
మాచవరం: రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
పొలం ఉన్న ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి రామమ్మ సూచించారు. మాచవరం రైతు సేవా కేంద్రంలో శుక్రవారం మాట్లాడుతూ. ఆయా రైతు సేవా కేంద్రాల్లో రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కొరకు ఆధార్ కార్డు జిరాక్స్, పొలం పాస్ పుస్తకం 1 బి, ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ను అందజేసి రిజిస్టర్ చేసుకోవాలన్నారు. దీనిద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అందుతాయన్నారు.

సంబంధిత పోస్ట్