పల్నాడు జిల్లాలో భారీగా పోలిసుల బదిలీలు

59చూసినవారు
పల్నాడు జిల్లాలో భారీగా పోలిసుల బదిలీలు
పల్నాడు జిల్లా పోలీస్ శాఖలో శనివారం సిబ్బంది బదిలీలు జరిగాయి. జిల్లాలోని వివిధ పోలిస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లను వివిధ ప్రాంతాలకు బదిలీలు చేస్తూ పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో నలుగురు కానిస్టేబుళ్లు, 25 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 13 మంది ఏఎస్ఐలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్