మాచవరంలో పెన్షన్లను పరిశీలించిన వైద్యాధికారులు

83చూసినవారు
మాచవరంలో పెన్షన్లను పరిశీలించిన వైద్యాధికారులు
మాచవరం మండలంలో పలు గ్రామాల్లో 15 వేల రూపాయల వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులను జిల్లా వైద్య బృందం శుక్రవారం పరిశీలించారు. మొత్తం మాచవరం మండలంలో 16 మంది లబ్ధిదారులు ఉండగా, 15 పెన్షన్లు పూర్తి అంగవైకల్యం కలిగి ఉన్నారని అధికారులు నిర్ధారించారు. ఒక వ్యక్తి చనిపోయారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సత్యనారాయణ, నాగార్జున, ప్రసాద్, అన్వేష్, ఎండీఓ వెంగళరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్