మిరియాల గ్రామంలో పరిసరాల పరిశుభ్రత గురించి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ భాగంగా గ్రామంలో పరిసరాల బాగున్నపుడే అందరు ఆరోగ్యమగా ఉంటారు అని అందరు తెలుసుకొని గ్రామ స్వచ్ఛత కి అందరు భాగస్వామ్యం కావాలి అని. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పి. మస్తాన్ వలి శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో, ఏ ఎన్ ఎమ్ షేక్ నూర్ బేగం. ఆశ కార్యకర్తలు సుజాత, కోటేశ్వరి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.