జూన్ 13న యోగాంధ్రలో భాగంగా ఈనెల 21న నిర్వహించనున్న యోగా కార్యక్రమానికి రిజిస్టర్ అయిన అన్ని వేదికల్లో 14న యోగా డీమోన్జో స్ట్రేషన్ నిర్వహించాలని కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు జిల్లాలో నమోదైన 5 వేల వేదికల వద్ద డెమో నిర్వహించాలన్నారు.