ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన పల్నాడు జిల్లా డిఎం&హెచ్ ఓ

57చూసినవారు
ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన పల్నాడు జిల్లా డిఎం&హెచ్ ఓ
పిడుగురాళ్ల పట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం పల్నాడు జిల్లా డిఎంహెచ్వో బి రవి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, ఎప్పటికప్పుడు సేవల నాణ్యత మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం, పట్టణంలోని రక్త పరీక్షల కేంద్రాలను కూడా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్