పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ ఫారెస్ట్లో గ్రీష్మ అనే బీఫార్మసీ విద్యార్థినిపై దాడి చేసి మల్లికార్జున అనే ఇంటర్ ఫెయిల్ అయిన యువకుడు దారుణంగా గాయపరిచాడు. తనను కాదని వేరొకరితో మాట్లాడుతుందనే అనుమానంతో సంఘటన దాడి జరిగిందని బాధితురాలు స్నేహితులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. నరసరావుపేట గవర్నమెంట్ ఆసుపత్రిలో బాధిత విద్యార్థిని చికిత్స పొందుతోంది.