పిడుగురాళ్ల: బైకు ప్రమాదంలో 62ఏళ్ల వృద్ధుడు మృతి

51చూసినవారు
పిడుగురాళ్ల: బైకు ప్రమాదంలో 62ఏళ్ల వృద్ధుడు మృతి
బుధవారం ఉదయం రొంపిచర్ల మండలంల, ఎడ్వార్డుపేట గ్రామానికి చెందిన పేరం వెంకటేశ్వర రెడ్డి (62) స్కూటీపై మనవడితో కలిసి బయలుదేరి బ్రహ్మనపల్లి సమీపానికి వచ్చేసరికి మురుగన్ హోటల్ ఎదురుగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పోల్‌కి బలంగా గుద్దారు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పిల్లవాడికి తల వద్ద స్వల్ప గాయం జరిగింది. పిడుగురాళ్ళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్