పిడుగురాళ్ల- అద్దంకి హైవే మరమ్మతులు

54చూసినవారు
రోడ్డు ప్రమాదాలను నివారించే క్రమంలో పిడుగురాళ్ల-అద్దంకి నాలుగు లైన్ల ప్రధాన రహదారిలో గురువారం మధ్యాహ్నం మరమ్మతు పనులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రధాన రహదారిపై మరమ్మతులు నిర్వహించే క్రమంలో ప్రజలు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు వాహనదారులు జాగ్రత్తలు పాటించాలంటూ నిర్వాహకులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్