పిడుగురాళ్ల: జానపాడు బ్రిడ్జి పూర్తిచేయాలి: కాసు

83చూసినవారు
2019లో వైసీపీకి అత్యధిక మెజార్టీ ఇచ్చిన జానపాడు గ్రామం రుణం తీర్చుకునేందుకు సుమారు రూ. 50కోట్లతో బ్రిడ్జి మంజూరు చేయించినట్లు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. పిడుగురాళ్లలో సోమవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వచ్చాక ఒక అంగుళం కూడా పనులు చేయటం లేదని ఆరోపించారు. వెంటనే కలెక్టర్ సమీక్షించి ఎక్కడ పనులు నిలిచిపోయాయో తెలుసుకుని, కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకొచ్చి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్