పిడుగురాళ్ల: రథమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

73చూసినవారు
పిడుగురాళ్ల ప్రసన్నాంజనేయ స్వామి వారి రథమహోత్సవ కార్యక్రమాన్ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి కళ్యాణం అనంతరం ఎన్నో సంవత్సరాలుగా ఈ రథమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వాహకులు నిర్వహించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే యరపతినేని అన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి వారి కరుణాకటాక్షం అందరిపై ఉండాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్