పిడుగురాళ్ల: అక్రమ నిర్మాణాలు తొలగించిన అధికారులు

84చూసినవారు
పిడుగురాళ్ల: అక్రమ నిర్మాణాలు తొలగించిన అధికారులు
పిడుగురాళ్ల పట్టణ జానపాడు రోడ్ లోని బ్రిడ్జి పనుల నిమిత్తం, రోడ్డుకి ఇరువైపులా ఉన్న అక్రమాలను అధికారులు గురువారం తొలగించారు. బ్రిడ్జి పనుల నిమిత్తం అక్రమాలు తొలగించడం జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాబట్టి ప్రజలందరూ గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్