పిడుగురాళ్ల: పోలీసులపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోం: సీఐ

82చూసినవారు
పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో వార్తలు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని శుక్రవారం పిడుగురాళ్ల సీఐ వెంకటరావు హెచ్చరించారు. ఈనెల మూడో తేదీన పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించడంతో ఆరోజు ఫోరం సభ్యులు ఎవరు హాజరు కాకపోవడంతో మరుసటి రోజు కూడా వాయిదా పడిందన్నారు. ఈనెల 17వ తేదీన మరల వైస్ ఛైర్మన్ ఎన్నిక జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించింది.

సంబంధిత పోస్ట్