పిడుగురాళ్ల: అభివృద్ధికి వైసీపీ అడ్డు తగలదు: మాజీ ఎమ్మెల్యే

54చూసినవారు
పిడుగురాళ్ల: అభివృద్ధికి వైసీపీ అడ్డు తగలదు: మాజీ ఎమ్మెల్యే
పిడుగురాళ్ల అభివృద్ధికి వైసీపీ ఎప్పుడూ అడ్డుపడదని, తాము అభివృద్ధిని కోరుకుంటామని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి అన్నారు. నరసరావుపేటలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన జానపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఏడాది గడుస్తున్నా కూటమి ప్రభుత్వం ప్రారంభించలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్