దాచేపల్లిలో టీడీపీ నేతలు సంబరాలు

74చూసినవారు
దాచేపల్లిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఆదివారం సాయంత్రం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గురజాల నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలవడంతో, కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. నారాయణపురంలోని టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమై నాగులేరు బ్రిడ్జి మీదగా దాచేపల్లికి ర్యాలీగా చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్