సురక్షిత మంచినీటిని అందించడంమే లక్ష్యం

83చూసినవారు
సురక్షిత మంచినీటిని అందించడంమే లక్ష్యం
రక్షితమైన మంచినీరు పిడుగురాళ్ల పట్నానికి మంచినీటిని అందించడం లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ పర్వానేని శ్రీధర్ అన్నారు. బుధవారం పట్టణంలో చెరువు కట్ట బజారులోని వాటర్ పంపింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పిడుగురాళ్ల పట్టణ ప్రజలకు కృష్ణా జలాలను తీసుకొని వచ్చి వాటిని పరిశుభ్రంగా మార్చి ప్రజలకు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you