సమస్యలు పరిష్కరించే విధంగా కౌన్సిల్ కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా కౌన్సిల్ సభ్యులు కృషి చేయాలని తెలియజేశారు. పారిశుద్ధ్యం, వీధిలైట్లు సంబంధించిన సమస్యలను వివరించారు. వెంటనే పెట్టిన పరిష్కరిస్తామని కమిషనర్ పర్వతనేని శ్రీధర్ అన్నారు.