కుప్పం: సీఎం సహాయ నిధి పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

59చూసినవారు
కుప్పం: సీఎం సహాయ నిధి పంపిణీ చేసిన ఎమ్మెల్సీ
కుప్పం నియోజకవర్గం చెక్కున్నత్తం పంచాయతీ కనుమపచార్లపల్లి గ్రామానికి చెందిన కుమారిష్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 1 లక్ష చెక్కును ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ శుక్రవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుమరేష్ కు సీఎం సహాయ నిధి అందిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలకు అండగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్