పాలువాయిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

71చూసినవారు
పాలువాయిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
మాచర్ల మండల పరిధిలోని పాలువాయి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్