మాచర్ల మండల న్యాయ సేవ కమిటీలో బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

73చూసినవారు
మాచర్ల మండల న్యాయ సేవ కమిటీలో బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
మాచర్ల మండల న్యాయ సేవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిరాశ్రయులైన పిల్లలు మరియు బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రధాన ప్రిన్సిపల్ సివిల్ జడ్జి శ్రీనివాస కళ్యాణం మాట్లాడుతూ చాలా మంది పిల్లలు ఇప్పటికీ కూడా బాల కార్మికులుగా టీ షాపులలో దుకాణాల్లోనూ కోసం పనిచేయడం దారుణమని అటువంటి బాలలు తప్పనిసరిగా విద్యను అభ్యసించే విధంగా అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్