బెయిల్‌ షరతులు సడలించాలని హైకోర్టుకు పిన్నెల్లి

78చూసినవారు
బెయిల్‌ షరతులు సడలించాలని హైకోర్టుకు పిన్నెల్లి
అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో బెయిల్‌ మంజూరు సందర్భంగా విధించిన షరతులను సడలించాలని కోరుతూ వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సింగపూర్‌ వెళ్లేందుకు వీలుగా మేజిస్ట్రేట్‌ వద్ద సరెండర్‌ చేసిన పాస్‌పోర్టును తిరిగి ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది.

సంబంధిత పోస్ట్