2న క్యాంపస్ ఇంటర్వ్యూలు

55చూసినవారు
2న క్యాంపస్ ఇంటర్వ్యూలు
మాచర్లలోని గురుకుల పారిశ్రామిక శిక్షణ సంస్థలో జులై 2వ తేదీన క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు శనివారం ఐటీఐ ప్రిన్సిపాల్ సీహెచ్ఎన్వీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూలను జులై 24న పరీక్షలకు హాజరువుతున్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్