మాచర్లలో ఈ నెల 12న నియోజకవర్గ గ్రీవెన్స్

52చూసినవారు
మాచర్లలో ఈ నెల 12న నియోజకవర్గ గ్రీవెన్స్
మాచర్లలోని వీవీగార్డెన్స్ లో ఈనెల 12వ తేదీన నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు తహశీల్దార్ కిరణ్ కుమార్ శనివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్ అరుణ్ బాబు హాజరుకానున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఈ గ్రీవెన్స్లో అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తహసీల్దార్ సూచించారు.

సంబంధిత పోస్ట్