టీసీల పేరుతో విద్యార్థులను వేధింపులకు గురి చేయవద్దు

77చూసినవారు
టీసీల పేరుతో విద్యార్థులను వేధింపులకు గురి చేయవద్దు
విద్యార్థులకు టీసీలు అందించే సమయంలో ఇబ్బందులకు, వేధింపులకు గురి చేయవద్దని మాచర్ల మండల విద్యాశాఖ అధికారి అల్లి సురేష్ అన్నారు. బుధవారం పట్టణంలోని పాత మాచర్లలో గల ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన నిర్వాహకులు విద్యార్థులకు టీసీలు అందజేసి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీసీల నెపం విద్యాశాఖపై మోపడం సరికాదని ఎంఈఓ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్