Top 10 viral news 🔥

తొలి ఏకాదశి.. ఈ పనులు చేయకండి
ఆషాడ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తుంటారు. ఆషాడ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏకాదశితో తెలుగు పండుగలు మొదలవుతాయి. అయితే ఏకాదశి రోజు కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. తులసి ఆకులు శ్రీమహావిష్ణువుకు చాలా ప్రీతి కాబట్టి వాటిని తాకడం లేదా దాని దళాలను కోయడం లాంటివి చేయకూడదు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యం లాంటివి కూడా తినకూడదట. జుట్టు, గోర్లు కత్తిరించడం, షేవింగ్ చేయడం కూడా మంచిది కాదట.