పల్లెల్లో ప్రశాంతతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

56చూసినవారు
పల్లెల్లో ప్రశాంతతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
పల్లెల్లో ప్రశాంతతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు, కేపీగూ డెంలలో ఆదివారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో గ్రామస్థులతో మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలకు అనవసరంగా గొడవలకు వెళ్లి జీవితా లను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్