గత పాలకులు 15 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కంటే భిన్నంగా అభివృద్ధి చేసి చూపిస్తానని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. సోమవారం మాచర్లలో ఆయన మాట్లాడుతూ యువత తల్లిదండ్రులపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగి వారికి అండగా నిలబడాలన్నారు. రికార్డు మెజార్టీ ఇచ్చిన ప్రజలకు రికాస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.