ఈ నెల 11న ఐటీఐ లో అప్రంటీస్ మేళా

80చూసినవారు
ఈ నెల 11న ఐటీఐ లో అప్రంటీస్ మేళా
పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ గురుకుల పారిశ్రామిక శిక్షణ (ఐటీఐ) కళాశాలలో ఈ నెల 11న ఉదయం 10 గంటలకు అప్రంటీస్ మేళా జరుగుతుందని దీనిని సద్విని యోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ ప్రసాద్ బాబు అన్నారు. బుధవారం ఆయన స్థానిక ఐటీఐ కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ అన్ని ట్రేడ్ ల విద్యార్థులు ఈ అప్రంటీస్ మేళాలో అవకాశాలు పొందాలన్నారు. వివిధ రకాల కంపెనీలు అప్రంటీస్ మేళాకు హాజరవుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్