పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని అంకాలమ్మ గుడి సమీపంలోని ఆర్చి దగ్గర విద్యుత్ ట్రాన్స్ ఫారం దగ్గర అకస్మాత్తుగా శనివారం మధ్యాహ్నం మంట చెలరేగాయి. ఆ సమయం లో ఎవరు అక్కడ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి. మంటను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సమస్యను పరిష్కరించారు.