కారంపూడి: పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలు

36చూసినవారు
కారంపూడి: పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలు
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం పరిష్కరించుకొని ఎప్పుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టామని డాక్టర్ దిలీప్ తెలిపారు. ఈ సందర్భంగా కారంపూడి పట్టణంలోని పశువుల వైద్యశాలలో పెంపుడు కుక్కలకు టీకాలు వేశారు. డాక్టర్ దిలీప్ మాట్లాడుతూ మండలంలో పెంపుడు కుక్కల్ని పెంచుకునే వారు తప్పనిసరిగా రేబిస్ వ్యాధి టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్