కారంపూడి: సబ్సిడీపై పశువుల దాణా పంపిణీ చేసిన ఎమ్మెల్యే

50చూసినవారు
కారంపూడి పశు వైద్యశాలలో రైతులకు సబ్సిడీపై పశువుల దాణా, పశుగ్రాస విత్తనాలను సబ్సిడీపై రైతులకు గురువారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మూగ జీవులకు సబ్సిడీపై పశువుల దాణా అందించడంలో ఓటమి ప్రభుత్వం ఉంటుందని అయన అన్నారు. ఓటమి ప్రభుత్వ ఏర్పడిన దగ్గర నుండి మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అయన అన్నారు.

సంబంధిత పోస్ట్