గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు కారంపూడి పట్టణంలోని ఇందిరా గాంధీ బొమ్మ సెంటర్లో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు పరిష్కరించుకొని. కేక్ కటింగ్ చేశారు.