కారంపూడి: వక్స్ బోర్డ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

56చూసినవారు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్స్ బోర్డ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ ముస్లిం సోదరులు బుధవారం కారంపూడిలో నిరసన చేపట్టారు. కారంపూడి బస్టాండ్ సెంటర్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి. తాసిల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ ధనవంతుల ఆదాయం పెంచుకోవడం కోసమే ముస్లింలను బలి చేస్తున్నారని వారు ఈ సందర్భంగా అన్నారు.

సంబంధిత పోస్ట్