కారంపూడి: ఎస్సీ కమ్యూనిటి హల్ ను నిర్మించి తీరుతాం: ఎమ్మెల్యే

51చూసినవారు
కారంపూడి: ఎస్సీ కమ్యూనిటి హల్ ను నిర్మించి తీరుతాం: ఎమ్మెల్యే
ఎన్నికల హామీలో భాగంగా నిర్మాణ దశలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను నిర్మించి, అందిస్తాం అని ఎమ్మెల్యే జూలకంటి భరోసా ఇచ్చారు. కారంపూడి పట్టణంలో సోమవారం సాయంత్రం మాట్లాడుతూ అలానే ఎస్సీ లకు సంబంధించి ప్రత్యేక స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. బడుగుల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఆయన ఉద్ఘాటించారు.

సంబంధిత పోస్ట్