మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ ఆదేశాల మేరకు మాచర్ల మండలం విజయపురిసౌత్ మాలమహానాడు అధ్యక్షునిగా కట్ట రాయప్పను నియామకం చేసినట్లు నియోజకవర్గ మాల మహానాడు ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు చింతమళ్ళ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. మాల సంఘం పెద్దల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి కట్ట రాయప్పను అధ్యక్షునిగా, ఉపాధ్యక్షునిగా చింతమళ్ళ చెన్నకేశవరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.