వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండల కమిటీని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కారంపూడి మండల వైసీపీ అధ్యక్షునిగా కొంగర. సుబ్రహ్మణ్యం ను ఆదివారం నియమించారు. మండల పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన కొంగర. సుబ్రహ్మణ్యం కు ఈ పదవి దక్కడం ఇది మూడవసారి గా కొనసాగుతున్నరు.