మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట

77చూసినవారు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైసీపి అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. పిన్నెల్లి విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు పిన్నెల్లి పిటిషన్ ను మంగళవారం పరిశీలించి విదేశాలు వెళ్లేందుకు అనుమతులు జారీ చేసింది. దీంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

సంబంధిత పోస్ట్