పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండల పరిధిలోని ప్రజలకు ఆకాశంలో చంద్రుడు కనువిందుగా కనిపించారు. శుక్రవారం సాయంత్రం 6: 40 నిమిషాలకు చంద్రుడు కోపంతో ఉన్నట్లు ఎర్రగా పెద్దగా దర్శనమిచ్చారు. మరల ఏడు గంటల సమయంలో పసుపు రంగుతో శాంతించినట్లు దర్శనమిచ్చారు. అయితే అయితే పౌర్ణమి ఘడియల్లో భూమికి 90 శాతం దగ్గరగా సూపర్ మూన్ గా దర్శనమిచ్చారు.