మాచర్ల: సాగర్-శ్రీశైలానికి లాంచీ యాత్ర

73చూసినవారు
మాచర్ల మండలం నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం ముచ్చటగా 3వ సారి లాంచీ యాత్రను పర్యాటక శాఖ అధికారులు నిర్వహించారు. స్థానిక లాంచీ స్టేషన్ మేనేజర్ హరికృష్ణ మాట్లాడుతూ దాదాపు 120 మంది పర్యాటకులతో పాల్గొని లాంచీ ద్వారా శ్రీశైలానికి లాంచీ యాత్రను నిర్వహించామన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం చేరుకొని తిరిగి రేపు మధ్యాహ్నం 5 గంటలకు లాంచీ సాగర్ చేరుకుంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్