మాచర్ల: నాగార్జున సాగర్ 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీరు విడుదల

82చూసినవారు
మాచర్ల: నాగార్జున సాగర్ 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీరు విడుదల
నాగార్జున సాగర్ 2 క్రస్ట్ గేట్స్ ద్వారా డ్యామ్ అధికారులు బుధవారం నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16200 క్యూసెక్కులు నీరు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి ఇన్ ప్లో గా 60192క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు నుంచి అవుట్ ఫ్లోగా 60192 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ కూ భారీగా ఇన్ ప్లో వస్తున్నందున నీటిని విడుదల చేశామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్