మాచర్ల మండలంలోని రాయవరం గ్రామంలో మంగళవారం గ్రామస్తులకు రీసెర్వేపై అవగాహన కార్యక్రమం తాసిల్దార్ బి. కిరణ్ కుమార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు తమ పొలాలను దగ్గర ఉండి రిసర్వ్ చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. రీ సర్వే ద్వారా అక్రమాలకు చెక్కుబడుద్దని రైతులు సహకరించి భూ సర్వే చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు.