మాచర్ల: గ్రీవెన్స్ లో వచ్చే ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి

50చూసినవారు
మాచర్ల: గ్రీవెన్స్ లో వచ్చే ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలని స్పెషల్ అధికారి డిఎల్డిఓ గబ్రు నాయక్ అధికారులకు సూచించారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ అధికారి డిఎల్డిఓ గబ్రు నాయక్ మాట్లాడుతూ సోమవారం గ్రీవెన్స్ లో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్