మాచర్ల: బంగారం చోరీ చేసే వ్యక్తి అరెస్ట్

70చూసినవారు
మాచర్ల: బంగారం చోరీ చేసే వ్యక్తి అరెస్ట్
మాచర్లలో కొమర మల్లేశ్వరి మెడలో 4సవర్ల బంగారు గొలుసు దొంగిలించిన కేసులో షేక్ జానీ (37)ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ ప్రభాకరరావు, ఎస్ఐలు వెంకటరమణ, సంధ్యరాణి బృందం సీసీ కెమెరాల సాయంతో దర్యాప్తు చేసి, ముద్దాయి నుంచి పలు కేసుల్లో ఉన్న రూ. 10. 24లక్షల విలువైన 128గ్రాముల బంగారు వస్తువులను రికవరీ చేశారు. పోలీసుల చాకచక్యాన్ని ఉన్నతాధికారులు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్