మాచర్ల: పాలన గాడిన పడింది: ఎమ్మెల్యే జూలకంటి

60చూసినవారు
మాచర్ల: పాలన గాడిన పడింది: ఎమ్మెల్యే జూలకంటి
గత వైసీపీ పాలనలో మాచర్ల మున్సిపాలిటీ రూ. 12 కోట్ల అప్పుల్లో ఉందని ఎమ్మెల్యే జూలకంటి వివరించారు. మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం అయన మాట్లాడుతూ గడిచిన పదినెలలో దాదాపు రూ.9 కోట్ల మేరకు అప్పులు తీర్చి. , రికార్డును బ్రేక్ చేసేలా పాలనను గాడిలో పెట్టారని మున్సిపల్ బాడీని, అధికారులను ఆయన అభినందించారు. అలానే మున్సిపాలిటీ పరిధిలో ఆదాయ వనరులు పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్