మాచర్ల: దివ్యాంగులకు ఇల్లు కట్టించాలి

51చూసినవారు
మాచర్ల: దివ్యాంగులకు ఇల్లు కట్టించాలి
మాచర్లలో అర్హులై ఇల్లులేని దివ్యాంగులకు స్థలాన్ని కేటాయించి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలని అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు షేక్ పాషా వలి ఆధ్వర్యంలో మంగళవారం తహశీల్దార్ బి. కిరణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్న వికలాంగులకు రాయితీలతో కూడిన పథకాలను ప్రభుత్వం మంజూరు చేయాలని వలి అన్నారు. సంఘం నాయకులు అన్వర్ బాషా, అంజిబాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్