మాచర్ల మున్సిపల్ ఇన్ ఛా ర్జ్ చైర్మన్ గా 27వ వార్డు కౌన్సిలర్ షేక్ మధార్ సాహెబ్ ను కౌన్సిల్ సభ్యులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇప్పటి వరకు ఉన్న ఇన్ ఛార్జ్ చైర్మన్ రాజీనామాతో ఎక్స్అఫిషియో సభ్యుడిగా హజరైన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమక్షంలోె వైస్ చైర్మన్ గా ఉన్న మధార్ సాహెబ్ ను ఇన్ ఛార్జ్ చైర్మన్ గా కౌన్సిలర్లు ఎన్నుకున్నారు.